30 ఏళ్లు దాటాక వివాహం చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం చాలా మంది కెరీర్ గోల్స్ అంటూ పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.
కొందరు 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే, మరికొందరు 45లో పెళ్లి చేసుకుంటున్నారు
కానీ పెళ్లి అనేది సరైన సమయంలో చేసుకుంటే మంచిదని మన పూర్వీకులు చెబుతుంటారు.
ఎందుకంటే 30 దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. అవి ఏంటో చూద్దాం..
30 ఏళ్లు దాటాక పెళ్లి చేసుకుంటే జీవితంపై పూర్తి అవగాహన ఉంటుంది.
ఇలాంటి వారు పూర్తిగా డబ్బు పైనే ఫోకస్ పెట్టి డబ్బు వైపే మొగ్గుచూపుతారంట.
వైవాహిక జీవితంపై వీరికి ఇంట్రెస్ట్ ఉండదంట.. దీంతో భార్యభర్తల మధ్య ఆకర్షణ తగ్గి మ్యారేజ్ లైఫ్ డల్ అవుతోందంటున్నారు నిపుణులు.
అలాగే వీరు కెరీర్‌పై ఎక్కువ ఫోకస్ చేయడంతో.. లైంగిక జీవితంపై ఆసక్తి చూపరంట.
దీంతో చిన్న చిన్న హ్యాప్పీ మూమెంట్స్ మిస్సై బాధతో జీవితాన్ని గడుపుతారంట.