రమ్యరఘుపతి , నరేష్ మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేష్ ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది.
ఇప్పటికే మూడు పెళ్లీలు చేసుకున్న ఆయన ఇప్పుడు నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు.
2023 న్యూ ఇయర్ రోజున, తాను పవిత్ర లోకేష్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
దీంతో మూడో భార్య రమ్య రఘుపతి.. సంచలన వ్యాఖ్యలు చేసింది.
నరేశ్‌కు నాకు మధ్య 20 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అది దాచి నన్ను పెళ్లిచేసుకున్నాడని పేర్కొంది.
అంతేకాకుండా నన్ను ఎక్కడ మిస్ అవుతాడోనని, లీవ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉందాం, లేచిపోయి పెళ్లి చేసుకుందాం అని కోరాడని తెలిపింది.
ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.