గుజరాత్‌లో ఎన్ని సార్లు BJP హవా కొనసాగిందో తెలుసా?
గుజరాత్‌లో బీజేపీ విజయదుందభి మోగిస్తోంది
వరుసగా ఏడో సారి గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వస్తోంది.
1995లో 121 స్థానాలు బీజేపీ గెలిచింది
1998లో 117 స్థానాల్లో బీజేపీ గెలిచింది
2002లో 127 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది
2007లో 117 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.
2012లో 115 స్థానాలను దక్కించుకున్న బీజేపీ
2017లో 99 స్థానాల్లో బీజేపీ గెలిచింది
2022లో బీజేపీ సరికొత్త రికార్డ్ సృష్టించే దిశ కొనసాగుతోంది.