పొద్దు తిరుగుడు గింజలు ఎన్ని సమస్యలకు చెక్ పెడతాయో తెలుసా..?

పొద్దు తిరుగుడు పువ్వులతో వచ్చే నూనెతోనే కాదు వీటి గింజలతో కూడా ఆరోగ్యంగా ఉండోచ్చట.
ఈ గింజలు ఎన్నో ప్రాణాంతక వ్యాధులను నయం చేస్తాయని పొద్దుతిరుగుడు గింజలు తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
పొద్దు తిరుగుడు విత్తనాలతో అస్తమా, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
విటమిన్ ఇ ఉండి కంటి చూపును మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తుంది.
నిత్యం ఈ విత్తనాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.
హైబీపీ ఉంటే కచ్చితంగా పొద్దు తిరుగుడు గింజలు తింటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
ముసలితనం రాకుండా ఉండేందుకు ఈ గింజలు ఎంతో మేలు చేస్తాయి.