కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో కరివేపాకు ఒకటి.
దీన్ని వంటల్లో వాడటం వలన మంచి రుచి , వాసన వస్తుంది.
కరివేపాకు వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు యి.
ఇందులో ఇనుము, ఫోలిక్ఆసిడ్, పీచు, జింక్, కాపర్ విటమిన్స్ ఎక్కువగా ఉన్నాయి.
వీటి పోషక విలువల గురించి తెలియక చాలా మంది పెద్దవారు, పిల్లలు కరివేపాకును తీసి పడేస్తుంటారు.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలోనూ.. డయేరియాను నివారించడంలోనూ, కొలె స్ట్రాల్ ను తగ్గించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.
కరివేపాకు పేస్ట్ ప్రతి రోజూ జుట్టుకు పట్టిస్తే, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కొవ్వును కరిగించంలో, గుండెకు మేలు చేయడంలో కరివేపాకు ముఖ్య పాత్ర పోషిస్తోంది.