బీరకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
కూరగాయాల్లో బీరకాయ ఒకటి.
కొంత మందికి బీరకాయ కర్రీ అంటే ఇష్టం ఉంటే మరి కొందరికి నచ్చదు.
అయితే బీరకాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే దాన్ని అస్సలే తినకుండా ఉండలేరు.
బీరకాయ గుండెపోటు, క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది.
మధు మేహం ఉన్నవారికి బీరకాయ ఎంతో మేలు చేస్తుంది
శరీరంలో చక్కెరశాతం ఎక్కువ కాకుండా నివారిస్తుంది.
బీరకాయ తినడం వల్ల శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తి క్రమ పద్ధతిలో ఉంటుంది.