అరటి పండ్లు అతిగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా?
అరటి పండ్లను కొంత మంది అతిగా తీసుకుంటారు.
అయితే ఇలా అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక సమస్యలు వస్తాయంట. అవి:
అరటి పండ్లు అతిగా తినడం వలన డయాబెటిక్స్‌లో రక్తంలో షుగర్ పెరుగుతుంది. ఇది హైపర్కెల్మియాకు కారణం కావచ్చునంట.
అరటిలో విటమిన్ బి6 ఎక్కువగా ఉండటం వలన సర్వ్ డామెజికి కారణం కావచ్చునంట.
అరటి పండ్లలో ఉండే ఫైబర్, ప్రక్టోజ్ వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి కడుపు నొప్పి వస్తుందంట.
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీలైనంత వరకు అరటి పండు తినకూడదంట.