చలి కాలంలో కాలిఫ్లవర్ తినకూడదట .. ఎందుకో తెలుసుకోండి !
మనలో చాలా మందికి కాలీఫ్లవర్ కర్రీ అంటే చాలా ఇష్టం. కానీ దీన్ని అన్ని వేళలా తినకూడదట.
వీటిలో యాంటీ-ఆక్సిడెంట్లు, విటమిన్ కె పోషకాలు ఎక్కువుగా ఉంటాయని చాలా మంది తింటుంటారు.
కానీ చలి కాలంలో కాలిఫ్లవర్‌ను ఎక్కువ తీసుకోకూడదంట..
వీటిలో ఎక్కువగా గ్లూకోసినోలేట్స్ ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేస్తాయట.
సన్నగా ఉన్న వారు దీన్ని ఎక్కువుగా తీసుకోకూడదంట...ఎందుకంటే ఇది ఆకలిని చంపేస్తుందట.