శృంగారం తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
శృంగారంలో పాల్గొన్న తర్వాత కొంతమందికి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది.
అంతేకాకుండా శృంగారం తర్వాత షుగర్ లెవల్స్‌పై ప్రభావం చూపుతుందని తాజాగా పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
శృంగారం వ్యాయామం లాంటిది. జాగింగ్ లేదా ఏరోబిక్స్ మాదిరిగానే మీ బ్లెడ్‌లో చక్కెర స్థాయిలు తగ్గిస్తుందని నిపుణులు తాజాగా వెల్లడించారు.
ఇది ఒక రకమైన శారీరక శ్రమ. శ్రమ మాదిరిగానే శృంగారం షుగర్ లెవల్స్‌ను తగ్గడానికి కారణమవుతుంది.
ఇరానిక్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. కొన్ని టాబ్లెట్స్ కూడా రక్తంలో తక్కువ షుగర్ లెవల్స్‌కు కారణమవుతాయి.
డయాబెటిస్ ఉన్న మహిళల్లో లైంగికంగా పనిచేయకపోవం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. వీరు డయాబెటీస్ మందులను ఏ టైంలో వాడాలో వైద్యుల్ని సంప్రదించి వాడాలని నిపుణులు చెబుతున్నారు.