చిన్నా, పెద్ద ఏదైన శుభవార్తలు చెప్పాలనుకుంటే నోరు తీపి చేయాలని రకరకాల బ్రాండ్ చాక్లెట్లను తినిపించుకుంటారు.

కానీ, వాటికి బలమైన అర్థాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అయితే ఒక్కో చాక్లెట్‌కు ఒక్కో అర్థం ఉందట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
dairy milk: ఐ లవ్ యూ
kit kat: ఐ మిస్ యూ
snickers: నేను నిన్ను ఇష్టపడుతున్నాను
milk way: నువ్వు ఉన్నట్టు నేను నిన్ను భావిస్తున్నాను
fuse: నేను నిన్ను ముద్దు పెట్టుకుంటాను
munch: నేను నిన్ను నమ్ముతున్నాను
5star: నేను నిన్ను కౌగిలించుకుంటాను
perk: నేను నిన్ను ద్వేషిస్తున్నాను