ఈ చిన్న వాస్తు టిప్ తో పిల్లలు చదువులో రాణిస్తారు

కొంతమంది పిల్లలు చదువుపై శ్రద్ధ పెట్టరు
అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పటికీ చదవడం అంటే పారిపోతారు
మరి కొందరికి ఎంత చదివినా బుర్రకి ఎక్కదు 
పాపం కష్టపడి చదివినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్కులు ఉండవు
ఒకవేళ వాస్తు దోషం వలన అలా జరిగితే ఈ చిన్న టిప్ పాటించమంటున్నారు వాస్తు నిపుణులు
పిల్లల స్టడీ టేబుల్ తూర్పు దిశలో పెట్టడం వలన చదువులో రాణిస్తారట.