జలుబు చేసినప్పుడు వాటిని నములుతూ.. ఇలా సులభంగా చెక్ పెట్టండి!

జలుబు చేసినప్పుడు చాలా నీరసం అవుతారు. వారు ఏ పని సక్రమంగా చేయలేరు.
అలాగే, ఈ సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి మంచిగా పని చేస్తుంది.
వెల్లుల్లి రెబ్బను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉండాలి.
అలా ఐదు గంటల పాటు నోట్లోనే ఉంచుకోవాలి.
ఇలా చేయడం వలన 24 గంటల్లోనే జలుబు నుంచి ఉపశమనం పొందుతారు.
ముక్కు దిబ్బడతో బాధపడేవారు మసాలాలతో చేసిన ఫుడ్ ని మాత్రమే తీసుకోవాలి.
దీంతో, నోస్ డ్రాప్స్ లాంటివి వాడే అవసరం లేకుండా పోతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.