చాణక్య నీతి: అలాంటి పురుషులనే స్త్రీలు ఇష్టపడతారట!

రక్షణ ఇచ్చే పురుషులు తమను చాలా జాగ్రత్తగా చూసుకుంటారని స్త్రీలు నమ్ముతారట. 
అటువంటి పురుషుల దగ్గర తాము సురక్షితం అని మహిళలు భావిస్తారు.
ఇది వైవాహిక జీవితాన్ని కూడా సంతోషంగా ఉంచుతుంది.
స్త్రీలను రక్షించలేని పురుషులతో స్త్రీలు ఎక్కువ కాలం ఉండరు. 
అలాంటి సంబంధాలు త్వరగా విరిగిపోతాయి. 
అందుకే పురుషులు తమ భాగస్వామిని సురక్షితంగా కాపాడుతూ, వారికి అండగా ఉండాలి. 
మగవారి ఈ గుణాన్ని స్త్రీలు చాలా ఇష్టపడతారని చాణక్యుడు తెలిపాడు..