చేప‌ల‌ను, కోడిగుడ్ల‌ను క‌లిపి తినొచ్చా.. తింటే ఏం జరుగుతుందంటే..?

చేపలు , కోడిగుడ్ల‌తో మ‌నం ఎన్నో రకాల వంట‌ల‌ను త‌యారు చేసుకుంటాము.
అయితే, ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవచ్చా అనే సందేహం చాలా మందికి ఉంది. మరి, నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం..
కోడిగుడ్ల‌ను, చేప‌ల‌ను క‌లిపి తినొచ్చని అంటున్నారు.
కొన్ని దేశాల్లో ఈ రెండింటినీ క‌లిపి తింటారు. దీని వలన ఎలాంటి హాని జరగదు.
అయితే, అల‌ర్జీ సమస్యలున్నవారు వీటిని క‌లిపి తిన‌క‌పోవ‌డ‌మే మంచిదని నిపుణులు అంటున్నారు.
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ చెప్పిన దాని ప్ర‌కారం.. ఒక కోడిగుడ్డు నుంచి 13 శాతం ప్రోటీన్లు, ఒక చేప నుంచి 25 శాతం వ‌ర‌కు ప్రోటీన్ల‌ను పొందొచ్చు.
కాబట్టి, ఈ రెండింటిని తీసుకోవడం వలన 98 శాతం ప్రోటీన్లు మన శ‌రీరానికి అందుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.