నీరు ఇలా తాగండి... పొట్ట తగ్గించే బెస్ట్ టిప్
చాలామంది పొట్ట తగ్గడానికి విశ్వప్రయత్నాలు చేస్తారు
ఎన్ని ప్రయోగాలు చేసినా తగ్గలేదంటూ బాధపడతారు 
అలాంటి వారి కోసం పొట్ట తగ్గించే చిన్ని చిట్కా
భోజనానికి అరగంట ముందు కడుపునిండా నీళ్లు తాగండి  
భోజనం తర్వాత కూడా ప్రతి అరగంటకు క్రమం తప్పకుండా నీళ్లు తాగండి
ఇది రోజూ ఫాలో అయితే పొట్టను మెల్లగా కరిగించుకోవచ్చు
అంతేకాదు అధిక బరువు కూడా తగ్గించుకోవచ్చు