సాధారణంగా మనం నీళ్లను తాగడానికి కూడా ఓ ప్రత్యేక సమయం ఉంటుందంట. మరి ఆ టైం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఉదయం పరగడుపునే 1 లీటర్ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే ఒకేసారి తాగలేని వారు కాస్త గ్యాప్ ఇచ్చి తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందట.
గోరు వెచ్చని నీటిని తాగితే వ్యర్థాలు, టాక్సిన్స్ సులభంగా బయటకు వెళ్తాయి. దీని వల్ల పేగులు శుభ్రంగా మారతాయట.
అలాగే భోజనానికి అరగంట ముందు, అరగంట తర్వాత నీరు తాగాలట.
వ్యాయామానికి ముందు ఒక గ్లాస్ నీరు తాగాలట. అలా తాగడం వల్ల బాడీ డీ హైడ్రేట్‌గా ఉంటుంది.
అలాగే నిద్ర పోయే ముందు కూడా ఓ గ్లాస్ వాటర్ తాగి నిద్రపోతే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు.