పుచ్చకాయ జ్యూస్‌లో తేనె కలిపి తాగుతున్నారా?

బాడీలోని వేడిని తగ్గించుకునేందుకు పుచ్చకాయను ఏ సీజన్‌లో అయినా తినవచ్చు.
ఇందులో విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఉండి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలిగేలా చేస్తాయి.
పుచ్చకాయ రసంలో కాస్తంత తెనే కలిపి తాగితే నీరసం తగ్గించి శరీరానికి శక్తిని అందిస్తుంది.
పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల బరువు తగ్గుతారు.
మూత్ర విసర్ణలో మంట ఉన్నవారు పుచ్చకాయ జ్యూస్‌ను తాగాలి.
పుచ్చకాయ గింజలతో కూడా మంచి ఫలితాలున్నాయి. వీటిని తినడం వల్ల క్యాన్సర్, మలబద్ధకం, హైపర్ టెన్షన్‌ వంటి సమస్యలు తగ్గుతాయి.