Dr B R అంబేద్కర్ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి

రాజకీయ నేతలు, ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు
ఈ క్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఫోటో వైరల్ అవుతోంది
అంబేద్కర్ భవన్ లో ఆయనకు నివాళులు అర్పించిన ఫొటో అందరిని ఆకట్టుకుంటోంది 
సరిగ్గా వాల్ ఫొటోలోని అంబేద్కర్ కాళ్ళ దగ్గర దత్తాత్రేయ తలవంచి నమస్కారం చేస్తున్నారు
ఈ ఫొటోను పిక్ ఆఫ్ ది డే అంటూ పలువురు షేర్ చేస్తున్నారు