అరటి పండు తక్కువ ధరకే లభిస్తుంది. వరల్డ్ లో ఎక్కువగా తినే పండు కూడా ఇదే..
అరటిపండులో కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వలన అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
రోజూ పండ్లు తినడం వలన ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.
అరటి పండ్లలో ఉండే విటమిన్ సి మొటిమలు తగ్గించడానికి బాగా సహాయపడుతుంది.
అరటిపండులో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి గుండెజబ్బుల్ని తగ్గిస్తాయి.
ప్రతి రోజు అరటి పండు తినడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.