అర‌టి తొక్క‌తో అందాన్ని పెంచుకోవచ్చని తెలుసా?

అరటిపండు వలన మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి.
ఈ పండు నిజంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అరటి పండు మాత్రమే కాకుండా .. అరటి తొక్క వలన కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
మనం పారేసే అరటి తొక్కతో అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
అయితే, ముందుగా అరటి తొక్క లోపలి భాగాన్ని తీసుకుని, దానిని ముఖంపై రోజూ రుద్దాలి.
ఇలా పది రోజులు చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన మీ ముఖం మెరిసిపోతుంది.
అలాగే, చర్మంపై దురదలు తగ్గించడానికి అరటి పండు తొక్క బాగా ఉపయోగపడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.