ఇయర్ ఫోన్స్‌ను ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?
ఇయర్‌బడ్‌లను (ఇయర్ ఫోన్స్) చాలా మంది అధికంగా ఉపయోగిస్తుంటారు. అలా చేయడం వల్ల చాలా నష్టాలు జరిగే ప్రమాదం ఉంది.
ఇయర్ ఫోన్స్ ను అధికంగా ఉయోగించడం వల్ల ‘చెవి ఇన్ఫెక్షన్’ అవుతుంది.
అస్తమానం ఇయర్ ఫోన్స్‌ను చెవిలో పెట్టుకుని ఉంచడంతో చెవి నొప్పి పెరుగుతుంది.
ఎక్కువగా ఇయర్ ఫోన్స్ వాడే వారికి ‘మైకం’ గా ఉంటుంది.
ఎక్కువ శబ్దంతో పాటలు వినడం వల్ల ‘వినికిడి లోపం’ ఖచ్చితంగా వస్తుంది.
అలాగే వీటి ప్రభావంతో ఏ పని మీద సరిగ్గా ‘ఫోకస్ పెట్టలేకపోవడం’ జరుగుతుంది.