ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోండి?
మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం?
ఎ) రష్యా బి) ఇండియా సి) న్యూజిలాండ్ డి) అమెరికా
ఆన్సర్ : సి) న్యూజిలాండ్
ఇండియాలో ఎక్కువగా కాఫీ గింజలను తయారుచేసే రాష్ట్రం?
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) కేరళ సి) కర్ణాటక డి) తమిళనాడు
ఆన్సర్ : సి) కర్ణాటక
అంతరిక్షంలోకి పంపబడిన మొదటి జీవి?
ఎ) కుక్క బి) పిల్లి సి) కోతి డి) పంది
ఆన్సర్ : ఎ) కుక్క