పాకిస్థాన్ నటుడితో డేటింగ్ వార్తలపై అమీషా పటేల్ క్లారిటీ
ఇమ్రాన్ అబ్బాస్‌తో అమీషా చెట్టాపట్టాల్ అంటూ ప్రచారం జోరందుకుంది
వీటిపై స్పందించిన అమీషా.. చాన్నాళ్ల తర్వాత అతడిని కలిశానని వివరణ ఇచ్చారు
వారిద్దరి మధ్య ఏం లేదని, మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారని ఆమె ఫైర్ అయ్యారు