నానబెట్టిన వాల్ నట్స్ తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు..

డ్రై ఫ్రూట్స్‌లో వాల్ నట్స్ కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలున్నాయి.
వాల్ నట్స్‌ను వొలవడానికి కొంత మంది కష్టపడుతుంటారు. కానీ, వీటిని నానబెట్టి తింటే కలిగే ప్రయోజనాలు కలుగుతాయి.
మధుమేహ వ్యాధి గ్రస్తులు నానబెట్టిన వాల్ నట్స్ తింటే సమస్య నుండి బయటపడవచ్చు.
వాల్‌నట్స్‌లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ ఉండి ఎముకలు ధృడంగా ఉండేలా సహాయపడతాయి.
ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె జబ్బులు రాకుండా ఉంచుతాయి.
వాల్‌నట్స్‌లో పాలీఫెనాల్ ఎల్లాగిటానిన్‌లు ఉండి అనేక రకాల క్యాన్సర్లు దరిచేరకుండా కాపాడుతాయి.
అలాగే వాల్ నట్స్‌ను ప్రతి రోజూ తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.