అల్లు అర్జున్ లేటెస్ట్ ఫోటోలు చూశారా..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తక్కువ సమయంలో ఎక్కవ పాపులర్ అయిన నటులలో అల్లు అర్జున్ కూడా ఒకరు.
ఈ హీరో క్రేజ్ రోజురోజుకీ విప‌రీతంగా పెరిగిపోతుంది.
పుష్ప, పుష్ప 2 తర్వాత ఆయ‌న‌ వరల్డ్ వైడ్ గా మంచి గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే.
అంతే కాదు, పుష్ప చిత్రంతో జాతీయ అవార్డు సాధించిన బ‌న్నీ, మ‌రో అరుదైన రికార్డును క్రియోట్ చేశాడు.
హాలీవుడ్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజ్‌పై అల్లు అర్జున్ ఫోటో రావడంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ గా మారిపోయాడు.
హాలీవుడ్ లో మంచి పేరున్న మ్యాగ‌జైన్ ది హాలీవుడ్ ఇప్పుడు మన దేశంలో కూడా వారి మ్యాగ‌జైన్ ను లాంచ్ చేస్తుంది.
ఆ క‌వ‌ర్ పేజ్ లో బ‌న్నీ ఫోటో రావ‌డంతో ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది.