స్పెషల్ డ్రెస్‌లో రుక్సార్ ధిల్లాన్.. ఫోటోలు చూశారా..!

" ఆకతాయి " మూవీతో ఈ బ్యూటీ తెలుగు సినిమాకి పరిచయమైంది.
అశోకవనంలో అర్జున కల్యాణం, ఏబీసీడీ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది.
నేచురల్ స్టార్ నానితో " కృష్ణార్జున యుద్ధం " తో మంచి గుర్తింపు పొందింది.
సరైన కథల ఎంపిక చేసుకోలేక తన గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గాయి.
అయితే, తాజాగా కిరణ్ అబ్బవరంతో దిల్ రుబాలో హీరోయిన్ గా నటిస్తోంది రుక్సార్.
హోలీ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్లో స్పెషల్ డ్రెస్ లో కనిపించి అందర్ని ఆశ్చర్యపరిచింది.
అయితే, ఆ ఈవెంట్లో రుక్సార్ వేసుకున్న డ్రెస్సు పై లవ్ సింబల్స్ చూసి అందరూ షాక్ అయ్యారు.
ఈ ఫొటోలను చూసిన నెటిజన్స్ ముద్దుగా .. భలే క్యూట్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.