కిడ్నీలు పాడవటానికి గల 10 అలవాట్లు ఇవే..
1. తక్కువగా నీరు తాగటం
2. ఎక్కువగా మందులు వాడటం
3. ఎక్కువగా ఉప్పు వాడటం
4. యూరిన్‌కు ఎక్కువ సేపు వెళ్లకుండా ఆపుకోవడం
5. సిగరెట్లు తాగడం
6.మాంసం విపరీతంగా తినడం
7. సరైన నిద్ర లేకపోవడం
8. కూల్ డ్రింక్స్ అతిగా తాగటం
9. అతిగా ఆహారం తినడం
10. ఇన్ఫెక్షన్స్