ఆది నుంచి ఆధిక్యంలో వివేకానందా

by Disha Web Desk 23 |
ఆది నుంచి ఆధిక్యంలో వివేకానందా
X

దిశ,పేట్ బషీరాబాద్: కుత్బుల్లాపూర్ లో “వార్ వన్ సైడ్” ఉంటుంది అని ఎన్నికల ప్రచార సమయంలో మంత్రి కేటీఆర్ చెప్పిన విధంగానే జరుగుతుంది. కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచే బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద ప్రతి రౌండ్ కు ఆదిత్యం పెంచుకుంటూ దూసుకెళ్తున్నారు. 11 రౌండ్ ముగిసేసరికి ఆయన 36 వేల 546 ఓట్లు ఆదిత్యంలో ఉన్నారు. కాగా ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత్ రెడ్డి 58 వేల 243 ఓట్లు సాధించి రెండో స్థానంలో కొనసాగుతుండగా, మూడో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ 50 వేల 873 ఓట్లతో ఉన్నారు.Next Story

Most Viewed