బ్రేకింగ్ న్యూస్.. సంచలన నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీ..

494
Captain Virat Kohli

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే వన్డే, ట్వీ20 కెప్టెన్సీకి గుడ్ బాయ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బాయ్ చెప్పాడు. సౌతాఫ్రికాతో సిరీస్ కోల్పోయిన మరుసటిరోజే ఈ నిర్ణయం తీసుకున్నాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు.

https://twitter.com/imVkohli/status/1482340422987169794?t=CGTTds7V_DQnkngCXuVUNg&s=08