భోగి వేడుకల్లో వెంకయ్య దంపతులు

82

దిశ, ఏపీబ్యూరో : భోగి పండుగను ఉపరాష్ర్టపతి ఎం.వెంకయ్య నాయుడు గోవాలో ఘనంగా జరుపుకున్నారు. భోగి మంటలు వేసి సతీసమేతంగా వేడుకలు నిర్వహించారు. మరోవైపు టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి తాడేపల్లిలోని తన నివాసంలో కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి వేడుకలు జరుపుకున్నారు.