Brinjal Benefits: వంకాయతో కలిగే ప్రయోజనాలివే...

by Dishanational1 |
Brinjal Benefits: వంకాయతో కలిగే ప్రయోజనాలివే...
X

Brinjal Benefits

దిశ, వెబ్ డెస్క్: కూరగాయలలో ఒకటి వంకాయ. వంకాయ కూరను చాలామంది ఇష్టంగా తింటుంటారు. పూర్ణం, పులుసు, కూర, ఫ్రై.. ఇలా రకరకాలుగా చేసుకుని తింటుంటారు. అయితే, వంకాయ(Brinjal) తింటే కలిగే ప్రయోజనాలు చాలామందికి తెలియవు.

వంకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే...

1. బరువును తగ్గిస్తుంది

2. అధిక రక్తపోటును తగ్గిస్తుంది

3. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది

4. జీవక్రియను మెరుగుపరుస్తుంది

5. నరాల వ్యాధులను దూరుం చేస్తుంది

6. రక్తం గడ్డకుండా చేస్తుంది

7. యాంటి ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది



Next Story