నేను ఇక్కడే ఉంటా: కేరళలో అమెరికావాసి

by  |
నేను ఇక్కడే ఉంటా: కేరళలో అమెరికావాసి
X

కేరళ: అమెరికా దేశానికి చెందిన 74 ఏళ్ల జానీ పైర్స్ అనే ఓ వ్యక్తి కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. తాను గత 5 నెలల నుంచి కోచిలో ఉంటున్నానని, నాకు ఇక్కడే ఉండేందుకు అనుమతివ్వాలని అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ‘అమెరికాలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దాని కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. అక్కడి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టడంలేదు. కానీ. ఇండియా గవర్నమెంట్ మాత్రం కరోనా కట్టడికి ప్రయత్నిస్తుంది. అందువల్ల నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. నాకు ఇందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలి’ అని అందులో పేర్కొన్నాడు.

Next Story

Most Viewed