రాజేంద్రనగర్‌లో ఎంఐఎం నేత దారుణ హత్య

121

దిశ, వెబ్‌డెస్క్:  రాజేంద్రనగర్‌‌లో దారుణ హత్య కలకలం రేపింది. హసన్‌నగర్ ప్రధాన రహాదారిపై ఎంఐఎం స్థానిక నేత ఖలీల్‌ను ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేసి చంపేశారు. ఓ వైపు కత్తితో పోట్లు పొడుస్తూనే.. మరో వైపు ముఖం మీద బండరాళ్లతో కొట్టి క్రూరంగా హత్య చేశారు.  అందరూ చూస్తుండగానే జరిగిన ఈ హత్య అక్కడివారిని భయాందోళనకు గురిచేసింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..