ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి

by  |
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ.. ఇద్దరు మృతి
X

దిశ, చెన్నూరు: ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాంపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరగింది. వివరాళ్లోకి వెళితే.. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామం నుంచి బ్యాంకు పనిపై చెన్నూరుకు వెళ్లి, తిరిగి వస్తుండగా, మార్గం మధ్యలో పారుపల్లి నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న నిమ్మల అశోక్, నాగేశ్‌ల ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో అశోక్(25) దర్శనాల నాగేష్(23) ఇద్దరు మృతిచెందారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !Next Story

Most Viewed