- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఏపీలో రెండు ఒమిక్రాన్ కేసులు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కొత్తగా రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. కెన్యా నుంచి తిరుపతి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు టెస్టుల్లో తేలింది. ఆ మహిళ ఈ నెల 10న చెన్నై నుంచి తిరుపతి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించాలని వైద్యారోగ్యశాఖ సూచించింది.
- Tags
- ap
Next Story