- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ, కరీంనగర్ సిటీ: తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పెద్దపల్లి ఎస్‌ఈగా విధులు నిర్వహిస్తున్న వి. గంగాధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలరావు సోమవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న మాధవరావు దీర్ఘకాలిక సెలవు పెట్టగా.. ఆయన స్థానంలో గంగాధర్‌ను బదిలీ చేశారు. సెలవు ముగిసిన అనంతరం మాధవరావు సీఎండీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Next Story