పెళ్లి పీఠలపై కూర్చొని డ్యూటీ చేసిన వరుడు!

by Disha Web Desk 12 |
పెళ్లి పీఠలపై కూర్చొని డ్యూటీ చేసిన వరుడు!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కారణంగా అనేక పెద్ద, చిన్న కంపేనీలు అన్ని తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సదుపాయం కల్పించింది. ఇప్పుడు కరోనా తగ్గినప్పటికీ అనేక కంపెనీలు ఇంకా WFH ను కొనసాగిస్తూనే ఉన్నాయి. దీంతో ఓ ఉద్యోగి.. తన పెళ్లి సమయంలోనూ.. లాప్ టాప్ పెట్టుకుని వర్క్ చేస్తున్నా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇది కచ్చితంగా వర్క్ ఫ్రమ్ పెళ్లి మండపం అని సోషల్ మీడియా యూజర్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Next Story

Most Viewed