- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
రీల్స్ పిచ్చితో రన్నింగ్ ట్రైన్ బయటకు వచ్చి అలా చేసిన యువతి.. చివరకు దిమ్మతిరిగి బొమ్మ కనిపించిందిగా..(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రాత్రికి రాత్రే ఫేమస్ కావాలని రైలులో ప్రమాద కర స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీసెంట్‌గా వాటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాద్యమాల్లో బాగానే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువతి రీల్స్ పిచ్చిలో నడుస్తున్న ట్రైన్‌లో బయటకు వచ్చి , రైలు డోర్ హ్యాండిల్స్ భాగం పట్టుకుని వేలాడుతూ ఓ వీడియో చేద్దామని ప్రయత్నించింది. కానీ, ఆ టైమ్‌లో ట్రైన్ పక్కన ఉన్న ఒక స్తంభానికి అమ్మాయి తల బలంగా గుద్దుకుంది. అలా గుద్దుకోవడంతో ఆమె స్పృహ తప్పి పోయే స్థితికి చేరుకుంది. అయితే అంత గట్టిగా గుద్దుకున్న కూడా ఆ అమ్మాయి మాత్రం తన చేతులను విడిచి పెట్టకపోవడం గమనార్హం. ఒకవేళ ఆ యువతి తన హ్యాండ్స్‌ను కనుక విడిచి పెట్టి ఉంటే మాత్రం ప్రాణం పోయి ఉండేది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు అసలు ఆ అమ్మాయి ప్రాణాలతో ఉందా లేదా అని, దిమ్మతిరిగి బొమ్మ కనిపించింది అని, మంచిగా అయ్యిందని రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
— Horror Mistake (@Horror_clip) August 27, 2024
(video link credits to Horror Mistake X account)