హోటల్లో భయంకరమైన శబ్దాలు.. వెళ్లి చూసేసరికి ?

by Disha Web Desk 10 |
హోటల్లో భయంకరమైన శబ్దాలు.. వెళ్లి చూసేసరికి ?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా పాము అనగానే ఆమడ దూరం పారిపోతాం. కానీ ఈ హోటల్లో పాము వచ్చి.. కానీ ఇక్కడ ఉన్న వాళ్లు ఆ విషయాన్ని గమనించలేదు. అసలేం జరిగిందంటే.. ఒక హోటల్లో వంట చేసే వర్కర్లు ఆ రోజు వంట తొందరగా చేసి వేరే పనులను బయటికి వచ్చారు. వాళ్లు బయటకు వచ్చిన కొంత సేపటికి వంట గదిలో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. మొదటి సారి శబ్దం వచ్చినప్పుడు .. అంతగా పట్టించుకోలేదు. రెండో సారి పెద్దగా శబ్దం వచ్చినప్పుడు వెళ్లి చూస్తే.. 5 అడుగుల పాము ఉంది. ఆ పామును చూసి భయంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. తిరువళ్ళూరు జిల్లాలోని తిరుత్తణి దగ్గర ఓ హోటల్ 5 అడుగుల పాము వంట గదిలో కనిపించింది. అక్కడ పని చేస్తోన్న వర్కర్లు అగ్ని మాపక సిబ్బందికి సమాచారం తెలియజేయగా .. వారు అక్కడికి చేరుకొని పామును పట్టుకొని . అనంతరం అడవుల్లోకి తీసుకెళ్లి పామును వదిలేసారు.


Next Story

Most Viewed