మెట్రోలో ఈ సీన్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు ?

by Disha Web |
మెట్రోలో ఈ సీన్ చూస్తే.. నవ్వకుండా ఉండలేరు ?
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా బస్సులో కానీ , ట్రైన్‌లో కానీ ప్రయాణిస్తున్నప్పుడు కొంత మంది అలానే నిద్రపోతుంటారు. మనలో కొంత మందికి జర్నీ పడదు. అలాంటి వారికి వాంతులు అవుతుంటాయి. ఇక మెట్రో ట్రైన్‌ అంటే చెప్పాలిసిన అవసరమే లేదు..సీటు కూడా దొరకడం కూడా చాలా కష్టం. ట్రైన్ లో భోగి ఖాళీగా ఉంటె ఎవరైనా ప్రశాంతంగా జర్నీ చేస్తారు. ఇక్కడ కూడా ఒక మనిషికి అలాంటి అవకాశమే వచ్చింది.

అతను తన సీట్లో కూర్చొని .. చుట్టు పక్కల ఎవరు లేరని చిన్నగా నిద్ర లోకి జారుకున్నాడు. కానీ అతని నిద్రను చిన్న ఎలుక డిస్టర్బ్ చేసింది. దెబ్బకు ఉలిక్కి పడి లేచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎలుక ఎక్కడి నుంచి వచ్చిందో గానీ సరాసరి అతని దగ్గరికి వెళ్ళింది. ఈ వీడియో చూసిన నెటిజెన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.Next Story