- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Sachin: సచిన్‌కు బర్త్‌డే సర్‌ప్రైజ్.. ట్విట్టర్‌లో ఐసీసీ స్పెషల్ వీడియో రిలీజ్, నెటిజన్లు ఫిదా (వీడియో వైరల్)
దిశ, వెబ్‌డెస్క్: పరుగులు వీరుడు, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు మరో అదురైన గౌరవం దక్కింది. తన 51వ పుట్టిన రోజును పురస్కరించుకుని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ట్వీట్టర్ వేదికగా ఓ స్పెషల్ వీడియోను రీలీజ్ చేసింది. ప్రస్తుం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నేటి బౌలర్లను సచిన్ ఎలా ఎదుర్కొంటారో, చూడచక్కనైన స్ట్రోక్ ప్లే ఎలా ఉండేదో ఐసీసీ వీడియోను ఎడిట్ చేసి పోస్ట్ చేసింది. అందులో ప్రపంచ శ్రేణి బౌలర్లు జోఫ్రా ఆర్చర్, కగీసో రబాడా, ప్యాట్ కమిన్స్, జోఫ్రా బౌలింగ్‌లో సచిన్ బౌండరీలు కొడుతున్నట్లుగా వీడియోను ఎడిట్ చేశారు. అయితే, వీడియో చూసిన సచిన్ ఫ్యాన్స్, క్రికెట్ లవర్స్ ఎడిటింగ్ సూపర్ అంటూ ఐసీసీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అదేవిధంగా ట్విట్టర్‌లో సచిన్ టెండూల్కర్‌కు పలువురు ప్రముఖులు, సీనీ నటులు, బీసీసీఐ, భారత మాజీ ఆటగాళ్లు బర్త్ డే విషెస్ చెప్పారు.