- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
అదృష్టం అంటే వీడిదే.. సైకిల్‌పై వెళ్తుంటే చిరుతపులి దాడి (వీడియో)
by Disha Web Desk 12 |

X
దిశ, వెబ్‌డెస్క్: హైవేపై సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిపై చిరుతపులి దాడి చేసింది. చిరుత దాడి నుంచి సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్ సమీపంలోని NH37 వద్ద జరిగింది. చిరుత దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో రోడ్డుపై సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న వ్యక్తి పై చిరుత పులి దాడి స్పష్టంగా కనిపించింది. పులి దాడి నుంచి తప్పించుకున్న ఆ వ్యక్తి వెంటనే సైకిల్ తీసుకుని వేగంగా వేనక్కు వచ్చేస్తాడు. ఈ క్రమంలో అతను తనపై జరిగిన పులి దాడి గురించి మరో ఇద్దరు వ్యక్తులకు చెబుతుండటం ఆ వీడియోలో రికార్డు అయింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై రకరకాలుగా స్పంధింస్తున్నారు. ముఖ్యంగా చిరుత దాడి నుంచి తప్పించుకున్న అతను చాలా అదృష్టవంతుడిని అంటున్నారు.
Next Story