గాంధీ విగ్రహాన్ని పట్టుకుని ఏడ్చిన నాయకుడు (వీడియో)

by Disha Web Desk 16 |
గాంధీ విగ్రహాన్ని పట్టుకుని ఏడ్చిన నాయకుడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఓ నాయకుడు గాంధీ విగ్రహాన్ని పట్టుకుని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో గాంధీ జయంతి సందర్భంగా నాయకులు ముందుగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఓ నాయకుడు నివాళులర్పిస్తూ గాంధీ విగ్రహాన్ని రెండు చేతులతో పట్టుకుని "బాపు-బాపు" అంటూ ఏడ్చాడు. ఈయనే కాకుండా వెనుకాలో మరో వ్యక్తి ఏడ్చేశాడు. ఈ వీడియో చూసిన వారు. జోకర్ ఆఫ్ ది ఇయర్ అని మరో వ్యక్తి గాంధీ మీ బంధువు అని పలు రకాలు కామెంట్ చేస్తున్నారు. ఇందులో ఏడ్చిన వారు ఎస్పీ పార్టీ నాయకుడు గాలిబ్ ఖాన్ అని తెలుస్తోంది.




Next Story

Most Viewed