- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Video Viral: దీని దుంప తెగ.. ఏం మింగిందో ఇంతలావైపోయిందేంటి..?

X
దిశ, వెబ్ డెస్క్: కొండ చిలువ(Python)ను భారీ ఆకారంలో ఉంటాయి. పెద్ద పెద్ద జంతువులను తింటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. కానీ తిన్న తర్వాత అవి పడే తిప్పలు అన్నీ ఇన్ని కాదు. జంతువులను తిని కదల్లేక నానా పాట్లు పడతాయి. ఆ సమయంలో దాని ముందు తాండవం చేసినా నాకెందుకులే అని కుదురుగా ఉంటాయి. ఒక అడుగు కదలడానికి కూడా చాలా సమయం తీసుకుంటాయి. ఆ సమయంలో దాహం వేస్తే నానా తంటాలు పడతాయి. నీళ్ల మడుగు వద్దకు వెళ్లేందుకు తిప్పలు పడతాయి. ఇది ఏ అడివిలో జరిగిందో గాని.. వీడియో చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుతోంది. ఓ కొండచిలువ భారీ ఖాయమున్న పెద్ద జంతువును మింగింది. దీంతో కొండ చిలువ సముద్రపు చేపలా మారిపోయింది. బెలూన్‌లా ఉబ్బిపోయింది. దాహం వేసి నీళ్లు తాగేందుకు తిప్పలు పడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Next Story