రీల్స్ కోసం ఓవరాక్షన్ చేశాడు .. చివరికి కటకటాలపాలయ్యాడు?

by Disha Web Desk 10 |
రీల్స్ కోసం ఓవరాక్షన్ చేశాడు .. చివరికి  కటకటాలపాలయ్యాడు?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాడకం బాగా పెరిగిపోయింది. చిన్న వారి నుంచి పెద్ద వాళ్ల వరకు వీడియోలు చేసి .. పోస్ట్ చేయడం ఒక పని లాగా ఐపోయింది. ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ అయితే కొందరిని 24 గంటల్లోనే ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. ఇక రీల్స్ కోసం అయితే ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఇన్సిడెంట్ చూస్తే షాక్ అవ్వడం పక్కా. ఉత్తర ప్రదేశ్‌లోని గోర‌ఖ్‌పూర్‌లో 22 ఏళ్ల కుర్రాడు రీల్స్ కోసం ఏకంగా రైల్వే క్రాసింగ్ వద్దకు వెళ్లి టెడ్డీ డ్రెస్సులు వేసుకొని డ్యాన్సులు వేస్తూ రీల్ వీడియోలను చేసాడు. లైక్స్ , వ్యూస్ కోసం ఈ పని చేసాడట.. ఆ యువకుడు అనుకున్న వ్యూస్ వచ్చిన.. అతగాడి విన్యాసాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కంట్లో పడ్డాడు..రూల్స్‌ను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


Next Story