చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి (వీడియో)

by Disha Web Desk 16 |
చిప్స్ ప్యాకెట్‌లోంచి బయటకొచ్చిన పిల్లి (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: చిప్స్‌ను ఎక్కువగా పిల్లలు తింటుంటారు. అందులో ఏదైనా బొమ్మ వస్తే తెగ మురిసిపోతుంటారు. అదే చిప్స్ ప్యాకెట్‌లో నిజమైన బొమ్మ వచ్చే బాగుండు అని చాలామంది అనుకుంటారు. కానీ, ఓచోట నిజమైన బొమ్మే వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నిజమైన బొమ్మ రావడమేంటి అనుకుంటున్నారా...? వివరాల్లోకి వెళితే.. ఓ పిల్లాడు చిప్స్ ప్యాకెట్ కొనుక్కుని ఓపెన్ తింటున్నాడు. ఈ క్రమంలో సడన్‌గా ఆ ప్యాకెట్‌లోంచి పిల్లి బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పిల్లి ప్యాకెట్‌లోకి ఎలా దూరిందనేది అందరికీ అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.




Next Story

Most Viewed