- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వాహన చోదకులకు ట్రాఫిక్ ఎస్ఐ కౌన్సిలింగ్
X
దిశ, భద్రాచలం టౌన్: వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రమాదాల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని భద్రాచలం ట్రాఫిక్ ఎస్‌ఐ శ్రీపతి తిరుపతి సూచించారు. మంగళవారం భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ చెక్‌పోస్టు వద్ద వాహన చోదకులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే ఊహించని ప్రమాదాలు జరిగినపుడు వారి కుటుంబాలు వీథిన పడతాయన్నారు. ఓ విధంగా హెల్మెట్ మనల్ని కాపాడి కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. అలాగే పరిమితికి మించిన వేగం మంచిది కాదన్నారు. అతివేగం ప్రమాదకరమన్నారు. ఆలాగే పెండింగులో ఉన్న చలానాలు వెంటనే చెల్లించాలని సూచించారు. పెండింగులో ఉన్న చలానాలు ఏ విధముగా తెలుసుకోవాలో వాహన దారులకు అవగాహన కల్పించారు.
Advertisement
Next Story