వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైభవంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం..

50
Tirumala Tirupati Devasthanams

Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams Tirumala Tirupati Devasthanams

తిరుమల శ్రీవారి సన్నిధిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గురువారం స్వర్ణరథోత్సవం కన్నులపండువగా జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని 200 మంది టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.