ఏజ్ బార్‌తో పెద్దపులి మృతి

by  |
ఏజ్ బార్‌తో పెద్దపులి మృతి
X

వయస్సు మీద పడి నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి మృతిచెందింది.ఈ ఘటన శనివారం ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం కొలుకుల వద్ద చోటుచేసుకుంది. డీఎఫ్‌వో ఖాదర్ వెల్లడించిన వివరాల ప్రకారం..నల్లమల ఫారెస్ట్ సెక్షన్ అడవిలో 20ఏండ్ల వయస్సు గల పెద్దపులి ముసలితనంతో బాధపడుతూ, నీరు తాగేందుకు వచ్చి మరణించిందని అధికారులకు తెలిపారు.

Next Story

Most Viewed