మళ్లీ పాయే.. లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన దాయాది..

by  |
మళ్లీ పాయే.. లీగ్ దశలోనే ఇంటి బాట పట్టిన దాయాది..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ దేశాల ముందు భీరాలు పలికే పాకిస్తాన్, ఆటల్లో మాత్రం లీగ్ దశల్లోనే నిష్క్రమిస్తుంది. తాజాగా పాక్ కు చెందిన హాకీ జట్టు కూడా ప్రపంచకప్ నుంచి మొదటి మ్యాచ్ లోనే ఇంటి బాట పట్టింది. అర్జెంటినాతో జరిగిన మ్యాచ్ లో 4-3 తో ఓడిపోయి వెనుదిరిగింది. గ్రూప్ డి లో ఆదివారం జరిగిన మ్యాచ్ లో పాక్ -అర్జెంటినాలు తలపడ్డాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన పాక్ నాకౌట్ కు సిద్దపడింది.

పాక్ ఆటగాళ్లు మూడు గోల్స్ చేసి మమా అనిపించుకున్నారు. అయితే అర్జెంటినాను మాత్రం ఢీకొట్టలేక పోయారు. అర్జెంటినా ఆటగాళ్లలో బాటిస్టా, ఫ్రాన్సిస్కో, నార్డోలిలో, ఇబార లు తలో చేయి వేసి నాలుగు గోల్స్ కొట్టారు.


Next Story

Most Viewed